Search

Saturday, 14 October 2017

శుక్రవారం రోజు లక్ష్మి దేవిని తెల్లని పూలతో పూజిస్తే మీకు డబ్బే డబ్బు


మనం దేవుడిని రోజు కోరుకునేది చల్లగా చూడాలని అలా చూడాలంటే మనం దేవుడిని ఈ  విధంగా  పూజించాలి.అయితే మనకు డబ్బులు కావాలంటే లక్ష్మి దేవిని ఈ విధంగా పూజిస్తే లక్ష్మి కటాక్షం తప్పనిసరిగా వస్తుంది. ఆరోగ్యం, సౌభాగ్యం, పేరు ప్రతిష్టలు, ధైర్యం, ధాన్యం,విద్యా ఇలా ఏది కావాలన్నాడబ్బు ఉండాల్సిదే. అందువల్ల లక్ష్మిని పూజిస్తే లక్ష్మి కటాక్షం వస్తుంది. ఆమె చల్లని చూపు మన మీద ఉంటేనే జీవితాన్ని సంతోషంగా గడపగలం. శుక్రవారం అమ్మవారిని ఇలా పూజిస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది. శుక్రవారం అంటే అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన పూజ చేస్తే మంచిది. ఉదయానే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానము చేసి అమ్మవారికి ఇష్టమైన తెల్లని పూలతో పూజ చేయాలి. అలాగే శుక్రవారం నాడు సాయంకాలం దీపాలు పెట్టేలోపు ఇంటిని శుభ్రపరచుకుని.. శుభ్రంగా ఆడవారు తయారు అయ్యి ఇంటి ముఖద్వారం గుమ్మాని అలకరించాలి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ పెట్టి గుమ్మానికి రెండు వైపుల తెల్లని పూలను అలకరించాలి. అమ్మవారికి శుక్రవారం రోజున తెల్లని పూలతో పూజిస్తే  లక్ష్మి దేవి చాలా సంతోషపడి..
మన మీద డబ్బుల వర్షాని కురిపింస్తుది. కాబట్టి మన జీవతంలో సుఖసంతోషాలు కలుగుతాయి.

No comments:

Post a Comment